Sunil Gavaskar: ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కాంబ్లీకి గవాస్కర్ ఆర్థిక సహాయం 6 d ago

featured-image

మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సమయంలో సునీల్ గవాస్కర్ సహాయం చేయడం విశేషం. యూరినరీ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న కాంబ్లీకి గతంలో గుండె శస్త్రచికిత్సలూ కూడా జరిగాయి. ఇప్పుడు 'ఛాంప్స్' ఫౌండేషన్ ద్వారా గావస్కర్ నెలకు ₹30,000 సాయం అందిస్తున్నారు. వాంఖడే స్టేడియంలో జరిగిన 50వ వార్షికోత్సవ కార్యక్రమంలో కాంబ్లీ గావస్కర్ కాళ్లకు నమస్కరించే ప్రయత్నం చేశారు. ఆ ఘటన తర్వాత గావస్కర్ అతడి వైద్యానికి సహాయం చేయాలని నిర్ణయించారు.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD